గుడిలో కన్నం వేసిన పాపిస్టులు..!
గుడిలో కన్నం వేసిన పాపిస్టులు..! – జుంటుపల్లి సీతారామ స్వామి దేవాలయంలో చోరీ – అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పవిత్రమైన సీతారాముల దేవాలయంలో కన్నం వేశారు దొంగ పాపిస్టులు. యాలాల మండలం జుంటుపల్లి క్షేత్రంలో వెలసిన శ్రీ సీతారాముల దేవస్థానంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తాండూరు నియోజకవర్గంలోనే జుంటుపల్లి సీతారాముల దేవాలయం ప్రసిద్ది గాంచింది. గత కొన్ని రోజులుగా ఈ దేవాలయంలో వరుస చోరీలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా … Continue reading గుడిలో కన్నం వేసిన పాపిస్టులు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed