కౌంటింగ్ కేంద్రానికి ఈవిఎంలు

కౌంటింగ్ కేంద్రానికి ఈవిఎంలు – భద్రత మధ్య తరలించిన అధికారులు – సీల్ వేసిన జీఓ రాజేంద్ర కుమార్ కటారియా తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తాండూరు సెగ్మెంట్ ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. మంగళవారం తాండూరు నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. తాండూరు నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ ఆధ్వర్యంలో మొత్తం 26 సెక్టార్లలో దాదాపు 1400 మంది సిబ్బంది పాల్గొని ఎన్నికలను సజావుగా … Continue reading కౌంటింగ్ కేంద్రానికి ఈవిఎంలు