చేవెళ్ల పార్లమెంటు బీజేపీదే..!

చేవెళ్ల పార్లమెంటు బీజేపీదే..! – ఓటింగ్ పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు – బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు. రమేశ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీ స్థానం బీజేపీదే అని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశము ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన పార్లమెంట్ పోలింగ్‌లో ఓటింగ్‌ శాతం బీజేపీకి అనుకూల … Continue reading చేవెళ్ల పార్లమెంటు బీజేపీదే..!