బీఆర్ఎస్‌ బలమెంత..!

బీఆర్ఎస్‌ బలమెంత..! – తాండూరు సెగ్మెంట్‌లో జోరుగా చర్చ – పోలింగ్‌ చివరి రోజు పరిణాలపై విమర్శలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి గెలుపు లెక్కలు వేసుకుంటోంది. వికారాబాద్‌ జిల్లాలో కూడా ఈ లెక్కలు సాగుతున్నాయి. గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ధీమా ఉన్నారు. ఎన్నికల ముందు వరకు జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల మద్య త్రిముఖ పోటీ కనిపించింది. పోలింగ్ తరువాత పరిస్థితి తారుమారు … Continue reading బీఆర్ఎస్‌ బలమెంత..!