ప్రాణాలు కాపాండండి..!

ప్రాణాలు కాపాండండి..! – కుక్కుల బెడద నియంత్రించండి – బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం – తాండూరు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలను భయాందోళన కలిగిస్తున్న కుక్కుల నుంచి ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం డిమాండ్ చేశారు. కుక్క దాడిలో 5నెలల బాలుడు మృతి చెందడంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో చిన్నారులపై దాడి చేస్తున్న కుక్కుల ఘటనలపై మండిపడ్డారు. … Continue reading ప్రాణాలు కాపాండండి..!