ఉద్యమ కారుడి కుటుంబానికి చేయూత
ఉద్యమ కారుడి కుటుంబానికి చేయూత – రూ. 10వేల ఆర్థిక సాయం అందించిన శ్రీనివాస్ రెడ్డి – కుటుంబానికి అండగా ఉంటామని భరోసా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సంగమేశ్వర్ కుటుంబానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి చేయూతనందించారు. పట్టణంలోని వడ్డెర గల్లికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు సంగమేశ్వర్ బుధవారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి తన అనుచరుల ద్వారా కుటుంబానికి రూ. … Continue reading ఉద్యమ కారుడి కుటుంబానికి చేయూత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed