కాంగ్రెస్ మాట బోగస్..!

కాంగ్రెస్ మాట బోగస్..! – సన్నరైతులకే బోనస్ అంటూ దగా – రైతులకు మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ – తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే – మండలంలో బీఆర్ఎ ఎస్ నేతల నిరసన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ధాన్యం రైతులకు బోనస్ ఇస్తామన్నా కాంగ్రెస్ సర్కారు దగా చేస్తోందని తాండూరు బీఆర్ఎస్ నాయకులు దజ్వమెత్తారు. రేవంత్ సర్కారు రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి … Continue reading కాంగ్రెస్ మాట బోగస్..!