థియేటర్లు బంద్..! – నిలిచిపోనున్న సినిమా ప్రదర్శనలు – 10 రోజుల పాటు విరామం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రేక్షకులకు ఆహ్లదాన్ని పంచే సినిమా థియేటర్లు మూత పడుతున్నాయి. నేటి నుంచి పది రోజుల పాటు సిని మాల ప్రదర్శనలు నిలిపివేయాలని థియేటర్ల యజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు. తక్కువ వసూళ్లు వస్తున్నాయనే కారణంతో థియేటర్లు మూసివేయడం అనేది యాజమాన్యాలు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా … Continue reading థియేటర్లు బంద్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed