మహిళ సెల్ ఫోన్ గుర్తింపు – అప్పగించిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వినియోగ దారులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పోలీసులు పట్టిస్తున్నారు. కొత్తగా వచ్చిన సీఈఐఆర్ ద్వారా మోబైల్ ఫోన్లను ట్రేస్ చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ పోగొట్టుకున్న సెల్ ఫోన్‌ను గుర్తించి అందజేశారు. పట్టణ ఎస్ఐ కాశినాథ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన సుతర్ మహానంద ఈనెల 5న పట్టణంలోని గాంధీచౌక్‌లో ఉదయం సెల్ ఫోన్ పోగొట్టుకున్నారు. ఈ విషషమై ఆమె … Continue reading మహిళ సెల్ ఫోన్ గుర్తింపు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed