ఈఏపీసెట్ లో తాండూరు అమ్మాయి సత్తా..!

ఈఏపీసెట్ లో తాండూరు అమ్మాయి సత్తా..! – రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన నవ్య రెడ్డి – హర్షం వ్యక్తం చేసిన ఫ్యామిలీ, టీచర్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించిన ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలలో తాండూరుకు చెందిన విద్యార్థిని సత్తా చాటింది. రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించి ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే… యలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన పి. శ్రీనివాస్ రెడ్డి కూతురు నవ్యరెడ్డి ఈఏపీసెట్ పరీక్ష రాసింది. శనివారం విడుదలైన … Continue reading ఈఏపీసెట్ లో తాండూరు అమ్మాయి సత్తా..!