వాసవీ మాత వైభోగం..!

వాసవీ మాత వైభోగం..! – తాండూరులో ఘనంగా జయంతి ఉత్సవాలు – అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, క్షీరాభిషేకం -దర్శించుకున్న సంఘాల నాయకులు, భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవీ మాత వైభోగం సంతరించుకుంది. శనివారం తాండూరు పట్టణంలో వాసవీ మాత జయంతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆర్యవైశ్య సంఘం, శ్రీ నగరేశ్వర దేవస్థాన పాలక మండలి, వాసవీ మహిళ సంఘం, ఆర్య వైశ్య సేవాదళ్ యువజన సంఘం, వాసవీ … Continue reading వాసవీ మాత వైభోగం..!