మనోధైర్యంతో ఉండండి..!

మనోధైర్యంతో ఉండండి..! – ఉద్యమకారుడికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాళి – సంగమేశ్వర్ కుటుంబానికి పరామర్శ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటీ వేధనకు గురికాకుండా మనోధైర్యంతో ఉండాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మైలారం సంగమేశ్వర్ మృతిపట్ల ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. సోమవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సంగమేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పలకరించి … Continue reading మనోధైర్యంతో ఉండండి..!