పిడుగు పగకు మూగజీవాలు బలి..! – యాలాల మండలంలో ఐదు మేకల మృతి – పరిశీలించిన పశువైద్యాధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పిడుగు మనుషుల మీదనే కాకుండా మూగ జీవాలపై కూడా పగబట్టింది. ఇప్పటి వరకు మనషుల మరణానికి కారణమైన పిడుగు పాటు మృత్యువు తాజాగా మూగజీవాలను వెంటాడింది. ఈ సంఘటన యాలాల మండలంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన గురుపెద్ద మొగులప్ప మేకల పెంపకంతో జీవనం … Continue reading పిడుగు పగకు మూగజీవాలు బలి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed