చిరస్మరణీయుడు రాజీవ్ గాంధీ – వర్థంతిలో కాంగ్రెస్ నేతల నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత దేశ మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ చిరస్మరణీయుడని తాండూరు కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్దంతిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ రవూఫ్, పి.బస్వరాజ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ ఫ్లోర్ లీడర్ లింగదలి … Continue reading చిరస్మరణీయుడు రాజీవ్ గాంధీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed