ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి
ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి – ఫిర్యాదుదారునికి అండగా ప్రజా సంఘాలు – న్యాయంచేయాలని డీఎస్పీకి వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వ్యక్తిపై అనుచితంగా వ్యవహరించిన ఎస్ఐ, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తాండూరుకు చెందిన పీడీఎస్‌యూ జిల్లా నాయకులు, ఉద్యమ కారుడు శ్రీనివాస్ గురువారం రాత్రి ఓ కేసు విషయంలో తాండూరు పట్టణ పోలీస్టేషన్‌కు వెళ్లగా కానిస్టేబుల్‌తో పాటు ఉన్నత ఉద్యోగి అయిన ఎస్ఐలు … Continue reading ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed