యాదాద్రి భక్తులకు శుభవార్త..!

యాదాద్రి భక్తులకు శుభవార్త..! – ఇక నుంచి ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లు – ప్రత్యేక వెబ్‌ సైట్ తెచ్చిన దేవస్థానం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : యాదాద్రి పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. తిరుపతి తిరుమల దేవస్థానం తరహాలోనే యాదాద్రి నర్సన్న ఆలయంలో కూడా టికెట్లును ఆన్‌లైన్‌లో పొందే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఇలా వైకుంఠంగా పేరుందిన తిరుమల తరహాలో యాదాద్రిలో ఆలయనిర్మాణం, మాఢవీధులు, … Continue reading యాదాద్రి భక్తులకు శుభవార్త..!