సీజ్ సాండ్‌కు ఫుల్ రెస్పాన్స్‌..!

సీజ్ సాండ్‌కు ఫుల్ రెస్పాన్స్‌..! – బహిరంగ వేలంలో భారీ ధరకు అమ్మకం – ప్రభుత్వానికి రూ. 2.45లక్షల ఆధాయం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణాలో సీజ్‌ చేసిన ఇసుక వేలానికి పుల్‌ రెస్పాన్‌ వచ్చింది. తాండూరు మండలం చెన్‌గెష్‌పూర్ గ్రామంలోని సర్వేనెంబర్‌లో 83లో 101 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేయగా శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు ఆదేశాలతో స్థానిక తహసీల్దార్ తారాసింగ్, ఆర్‌ఐ బాలరాజ్ … Continue reading సీజ్ సాండ్‌కు ఫుల్ రెస్పాన్స్‌..!