మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లు..!

మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లు..! – తాండూరు, బషీరాబాద్, కోట్‌పల్లిలకు పేర్లు ఖరారు – ప్రభుత్వానికి సిఫార్సు చేసిన తాండూరు ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు వస్తున్నారు. తాండూరు, బషీరాబాద్‌, కోట్‌పల్లి మండలాల్లోని మార్కెట్ కమిటీలకు పాలకవర్గం పేర్లను ఖరారు అయినట్లు తెలుస్తోంది. వచ్చేనెల 4 తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే అధికారికంగా వారి పేర్లు ప్రక టించే అవకాశాలున్నాయి. తాండూరు ఎమ్మెల్యే … Continue reading మార్కెట్ కమిటీలకు కొత్త చైర్మన్లు..!