రేపు సాయిబాబ మందిర వార్షికోత్సవం

రేపు సాయిబాబ మందిర వార్షికోత్సవం – ఉదయం నుంచి ప్రత్యేక హోమం – పాల్గొనేందుకు భక్తులకు అవకాశం – అన్ని ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ సమీపంలోని కోకట్ రోడ్డుమార్గంలో వెలసిన శ్రీషిర్డిసాయిబాబా దేవాలయం 11వ వార్షికోత్సవ వేడుకలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో వెలసిన సాయినాథునికి సోమవారం తెల్లవారు జామున మేలుకొలుపు, హారతి, ఉదయం 6గంటల నుంచి … Continue reading రేపు సాయిబాబ మందిర వార్షికోత్సవం