రమేషన్నకు ఘన సత్కారం

రమేషన్నకు ఘన సత్కారం – సన్మానించిన పినపాక బీజేపీ నేతలు – ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంకు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్‌కు ఘన సత్కారం దక్కింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గా యు.రమేష్ కుమార్ పినపాక నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అక్కడి నాయకులను సమన్వయ పరుస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి గెలుపుకోసం విశేషంగా కృషి … Continue reading రమేషన్నకు ఘన సత్కారం