రాంగ్ సైడ్ లారీ పార్కింగ్..!
రాంగ్ సైడ్ లారీ పార్కింగ్..! – బైకు ఢీకొని వ్యక్తికి గాయాలు – ప్రమాదంలో బాధితుడి సెల్ ఫోన్ మాయం -పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంభీకులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : లారీని రాంగ్ సైడ్ పార్కింగ్ చేయడం వల్ల ఓ వ్యక్తి తీవ్రగాయాల పాలై ప్రాణాలమీదకు వచ్చింది. ఈ సంఘటన ఆదివారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం సీతారాంపేట్ చెందిన నర్సింలు(42) … Continue reading రాంగ్ సైడ్ లారీ పార్కింగ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed