కరెంటు ఆఫీసులో కూలీ మృతి

కరెంటు ఆఫీసులో కూలీ మృతి – 3 రోజుల క్రితం మరణించినట్లు డౌట్ – ఆలస్యంగా వెలుగులోకి సంఘటన – దర్యాప్తు జరుపుతున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కరెంటూ ఆఫీసులో ఓ కూలీ మృతి చెందడం కలకలం రేపింది. ముందుగా గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంగా అనుమానించగా మృతుడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు ఆచూకీ దొరికింది. తాండూరు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం … Continue reading కరెంటు ఆఫీసులో కూలీ మృతి