పేద కుటుంబానికి ఎల్‌ఓసీ చేయూత

పేద కుటుంబానికి ఎల్‌ఓసీ చేయూత – బాధితురాలికి రూ.2.50లక్షల మంజూరు – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సీఎం సహాయ నిధి కింద రూ.2.50లక్షల సాయం అందింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు మున్సిపల్ పరిధి సాయిపూర్ ప్రాంతానికి చెందిన మమత అనారోగ్యానికి గురైంది. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు కుటుంబ సభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఇందుకు … Continue reading పేద కుటుంబానికి ఎల్‌ఓసీ చేయూత