చైర్ పర్సన్ కారుకు ప్రమాదం – స్వల్ప గాయాలతో అందరు సేఫ్ – జోగిపేట వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌తో పాటు కుటుంభీకులకు స్వల్ప గాయాలయ్యాయి. అలసేం జరిగిందంటే… ఇటీవలే చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ నిజాంపేట్‌లోని తన పుట్టినిళ్లుకు వెళ్లింది. మంగళవారం తన కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. కారులో చైర్ … Continue reading చైర్ పర్సన్ కారుకు ప్రమాదం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed