నిర్లక్ష్యానికి పరాకాష్ట..! – డంపింగ్ యార్డుపై కరువైన దృష్టి – గేటు దాటి అటవి పరిధిలో చెత్త కుప్పలు – మున్సిపల్ అధికారులపై విమర్శలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో అధికారుల పనితీరు రోజు రోజుకు దిగజారి పోతోంది. ఉన్నత స్థాయి అధికారులు మొట్టికాయలు వేస్తే గాని సక్రమంగా పనిచేయని పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నట్లుగా ఓ సంఘటన చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా డంపింగ్ యార్డుపై … Continue reading నిర్లక్ష్యానికి పరాకాష్ట..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed