ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం

ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం – తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సమతారెడ్డి – ఆర్టీసీ డీపోలో ఉద్యోగులకు హెల్త్ ఛాలెంజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తాండూరు ఆర్టీసీ డీపో మేనేజర్ సమతారెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్, ఆర్ఎం రాజు ఆదేశాల మేరకు గురువారం తాండూరు డిపో ఆవరణంలో గ్రాండ్ ఛాలెంజ్ – జనరల్ హెల్త్ ప్రొఫైల్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీపో మేనేజర్ సమతారెడ్డి, … Continue reading ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యం