మతిస్థిమితం లేని వ్యక్తిపై దాడి..!

మతిస్థిమితం లేని వ్యక్తిపై దాడి..! – ప్రాణాపాయ స్థితిలో బాధితుడు – పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంభీకులు – యాలాల మండలంలో ఆలస్యంగా వెలుగులోకి తాండూరు, దర్శిని ప్రతినిధి : మతిస్థిమితం సరిగ్గాలేని ఓ వ్యక్తిపై కొందరు మూకుమ్మడి దాడికి పాల్పడ్డాడు. ఒళ్లంతా గాయాలైన బాధితుడు ప్రాణాపాయ పరిస్థితికి చేరుకున్నాడు. యాలాల మండలంలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… యాలాల మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన ఉద్దెర ఆంజనేయులు గత కొన్నేళ్ల నుంచి … Continue reading మతిస్థిమితం లేని వ్యక్తిపై దాడి..!