సీజీరీయన్‌ డెలివరీలు చేస్తే చర్యలు..!

సీజీరీయన్‌ డెలివరీలు చేస్తే చర్యలు..! – సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి – ప్రైవేటులో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు – ఆసుపత్రిలలో వైద్యాధికారుల అకస్మీక తనిఖీలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గర్భిణీలకు తప్పనిసరి అయితేనే సీజీరీయన్ ప్రసవాలు చేయాలని జిల్లా మాతా శిశు ఆసుపత్రిల ప్రోగ్రాం అధికారి డా. సాయిబాబ అన్నారు. వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పాల్వన్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులలో అకస్మిక … Continue reading సీజీరీయన్‌ డెలివరీలు చేస్తే చర్యలు..!