రేపు తాండూరులో పవర్ కట్..!

రేపు తాండూరులో పవర్ కట్..! – ప్రకటించిన విద్యుత్ శాఖ అధికారులు – అంతరాయం టైమింగ్ ఇదే.. తాండూరు, దర్శిని ప్రతినిధి : వానాకాలానికి ముందు విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్‌ మరమ్మత్తులు చేపట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం విధిస్తుంటారు. తాండూరులో కూడా గత కొన్ని రోజులుగా వివిధ ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం విధిస్తున్నారు. తాజాగా రేపు శనివారం తాండూరు పట్టణంలో పవర్‌ కట్ విధిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. … Continue reading రేపు తాండూరులో పవర్ కట్..!