దేవాలయ భూముల రక్షణ బాధ్యత

దేవాలయ భూముల రక్షణ బాధ్యత – ఎండోమెంట్ ఆఫీసర్‌ ప్రవీణ్‌ కుమార్ – కందనెల్లి అభయాంజనే స్వామి భూముల పరిశీలన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : దేవాలయ భూముల రక్షణకు బాధ్యతగా ఉండాలని దేవాదాయ శాఖ అధికారి ప్రవీణ్‌ కుమార్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలం కందనెల్లి అభయాంజనేయ ఆలయ భూమి, దేవాలయాన్ని ఆయన పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని ఆలయాలను సందర్శించి ఆలయ భూముల రక్షణ, ఆలయాల్లో ధూపదీప నైవేద్యం ఆలయ పరిశుభ్రత ను … Continue reading దేవాలయ భూముల రక్షణ బాధ్యత