తాండూరులో మల్లికార్జున స్వామి అప్పాజీ సందడి

తాండూరులో మల్లికార్జున స్వామి అప్పాజీ సందడి – భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన స్వామి – ఆశీర్వచనాలు తీసుకున్న భక్తులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరులో శ్రీ మల్లికార్జున స్వామి అప్పాజీ సందడి చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని సాయిబాబా ట్రాన్స్ పోర్ట్ అలంపల్లి కిరణ్ నివాసంతో పాటు రసూల్ పూర్ ఎదురుగా పటేల్ అడ్డాలోని కమ్మరి కృష్ణ నివాసానికి వెళ్లారు. అక్కడ భక్తులకు మల్లికార్జున స్వామి అప్పాజీ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. … Continue reading తాండూరులో మల్లికార్జున స్వామి అప్పాజీ సందడి