పక్కాగా అమ్మ ఆదర్శ పనులు

పక్కాగా అమ్మ ఆదర్శ పనులు – పాఠశాల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలి – మున్సిపల్ ప్రత్యేకాధికారి వినయ్ కుమార్ – పట్టణ పాఠశాలల పనులపై సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని తాండూరు మున్సిపల్ ప్రత్యేకాధికారి వినయ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర … Continue reading పక్కాగా అమ్మ ఆదర్శ పనులు