సీఎం సొంత జిల్లాలో హస్తంకు షాక్..!

సీఎం సొంత జిల్లాలో హస్తంకు షాక్..! – ఎమ్మెల్సీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్‌ – మహబూబ్ నగర్‌ ఉప ఎన్నికల్లో అభ్యర్థి విజయం మహబూబ్‌నగర్‌, దర్శిని ప్రతినిధి : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌ రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో విజదుందుభి మోగించారు. ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో … Continue reading సీఎం సొంత జిల్లాలో హస్తంకు షాక్..!