సాయిమేధాలో ఆవిర్భావ సందడి..!

సాయిమేధాలో ఆవిర్భావ సందడి..! – ఘనంగా దశాబ్ది ఉత్సవ వేడుకలు – జాతీయ జెండా ఆవిష్కరించి అమరులకు నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందడి ఏర్పపడింది. ఆదివారం పాఠశాలలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వీరులకు నివాళ్లు … Continue reading సాయిమేధాలో ఆవిర్భావ సందడి..!