తాగిన మైకంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

తాగిన మైకంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య – కరణ్ కోట్ పోలీస్టేషన్లో కేసు నమోదు – వివరాలు వెల్లడించిన ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాగిన మైకంలో ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు మండలం కరణ్ కోట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం అడ్కిచెర్ల గ్రామానికి చెందిన వడ్డె రాజు (30) తాండూరు పట్టణ … Continue reading తాగిన మైకంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య