కౌంటింగ్‌ టెన్షన్‌..!

కౌంటింగ్‌ టెన్షన్‌..! – విన్నింగ్‌పై 24 గంటల ఉత్కంఠ – కాంగ్రెస్‌, బీజేపీల గెలుపు ధీమా – ఇక ఆ పార్టీ ఓట్ల సత్తాపై చర్చ – వికారాబాద్‌, తాండూరుకు ఎన్ని రౌండ్లు అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి: పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల వెల్లడయ్యే సమయం వచ్చేసింది. చేవేళ్లలో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠకు మరో 24 గంటలలో తెరపడిపోతోంది. గత నెలలో చేవేళ్ల పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ … Continue reading కౌంటింగ్‌ టెన్షన్‌..!