స్వీప్‌ చేసి.. స్లీప్..!

స్వీప్‌ చేసి.. స్లీప్..! – చోరి చేసిన ఇంట్లో గుర్రు పెట్టిన దొంగ – పోలీసులకు అడ్డంగా దొరికి జైలు పాలు – సోషల్ మీడీయాలో వైరల్‌ అయిన సంఘటన దర్శిని డెస్క్ : టార్గెట్‌ చేసిన ఇండ్లను సైలెంట్‌గా దోచుకెళ్లడం దొంగల ఆనవాయితీ. ఈ దొంగ మాత్రం సెలెక్ట్ చేసుకున్న ఇంటిని స్వీప్‌ చేసి కాస్త స్లీప్‌ వేశాడు. చోరి చేసిన ఇంట్లోనే గుర్రుపెట్టి నిద్రపోవడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో దొంగకు ఎదురైన … Continue reading స్వీప్‌ చేసి.. స్లీప్..!