కుక్కను ఎత్తుకెళ్లిన కంత్రిగాళ్లు..!
కుక్కను ఎత్తుకెళ్లిన కంత్రిగాళ్లు..! – బైకుపై వేసుకుని జారుకున్న దుండుగులు – తాండూరు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : కుక్కలను ఎత్తుకెళ్లిన సంఘటనలు ఇప్పటి వరకు సినిమాల్లో చూసి ఉంటాం. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తుంటాయి. వాటికేం తీసిపోదు అన్నట్లు ఓ కుక్కను ఎత్తుకెళ్లిన సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఓ ఇద్దరు దుండగులు కుక్కను ఎత్తుకుని బైకుపై పరారయ్యారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని యాదిరెడ్డి చౌరస్తాకు చెందిన … Continue reading కుక్కను ఎత్తుకెళ్లిన కంత్రిగాళ్లు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed