హస్తంకు జైకొట్టిన పట్టణ ఓటర్లు

హస్తంకు జైకొట్టిన పట్టణ ఓటర్లు – తాండూరులో కాంగ్రెస్‌కు మెజార్టీ – గట్టి పోటీనే ఇచ్చిన కమలం పార్టీ తాండూరు, దర్శిని ప్రతినిధి : చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికలల్లో మొత్తం బీజేపీ పార్టీ జోష్‌ కనిపించింది. అయితే జిల్లాలోని తాండూరు మున్సిపల్ పరిధిలో మాత్రం ఓటర్లు హస్తం పార్టీకే జైకొట్టారు. తాండూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఓట్లు సాధించి ఆదిక్యతను చాటుకుంది. మంగళవారం చేవేళ్లలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగింది. పార్లమెంట్ … Continue reading హస్తంకు జైకొట్టిన పట్టణ ఓటర్లు