జర్నలిస్టు కుటుంబానికి చేయూత – నర్సింహారెడ్డి కుటుంబానికి ఆర్థిక సాయం – అందజేసిన టీయూడబ్ల్యూజే ఐజేయూ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనియర్ జర్నలిస్టు, కీర్తిశేషులు నరసింహా రెడ్డి కుటుంబానికి టీయూడబ్ల్యూజే-ఐజేయూ నేతలు చేయూతనందించారు. అనారోగ్యం కారణంగా జర్నలిస్టు నర్సింహారెడ్డి కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయన స్వగ్రామం గాజీపూర్‌లోని నివాసంలో దినకర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, తాండూరు డివిజన్ కార్యదర్శి దాసరి రామకృష్ణతో పాటు … Continue reading జర్నలిస్టు కుటుంబానికి చేయూత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed