పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య – గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన నేతలు, అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణకు అందరు మొక్కలు నాటాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవంను పురస్కరించుకుని తాండూరు పట్టణ శివారు ఖాంజాపూర్ గేటు సమీపంలో శ్రీశ్రీ వెంకటేశ్వర దేవాలయం ప్రాంగణం, మైనార్టీ బాలికల … Continue reading పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed