పేద జీవితానికి భరోసా..! – తోపుడు బండి అందించి ఉపాధి – వైశ్య ఫెడరేషన్, ఆర్యవైశ్య సంఘం గొప్ప మనసు తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదరికంలో జీవిస్తున్న కుటుంబానికి వైశ్య ఫెడరేషన్, తాండూరు ఆర్యవైశ్య సంఘం భరోసా అందించింది. ఆ కుటుంబం జీవనోపాధి పొందేందుకు సంపూర్ణ చేయూతనందించి గొప్ప మనసును చాటుకుంది. సంఘాలు చాటిన సేవా నిరతిని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అభినందించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు ఆర్యవైశ్య సంఘానికి చెందిన మేడిశెట్టి … Continue reading పేద జీవితానికి భరోసా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed