గ్రూపు-1కు అంతా రెడీ..!

గ్రూపు-1కు అంతా రెడీ..! – తాండూరులో నాలుగు సెంటర్లు – హాజరుకానున్న 1488 మంది అభ్యర్థులు – కట్టుదిట్టమైన బందోబస్తు : డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రూపు-1 ప్రిలిమినరీ పరీక్షలకు అధికారులు అంతా సిద్ధం చేశారు. గ్రూపు-1 పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సింధూ డిగ్రీ కాలేజీ, సింధూ బాలికల జూనియర్ కళాశాల, సిద్దార్థ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన … Continue reading గ్రూపు-1కు అంతా రెడీ..!