త్వరలోనే బంగారం లాంటి సాయం..!

త్వరలోనే బంగారం లాంటి సాయం..! – కళ్యాణలక్ష్మీ కింద తులం బంగారం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – లబ్దిదారులకు చెక్కులు అంజేసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని పేదింటి పెళ్లిళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే బంగారం లాంటి సాయం అందించేందుకు కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు మండలం, తాండూరు పట్టణంతో పాటు పెద్దేముల్ మండలంలోని కళ్యాణలక్ష్మీ, షాదీముభారక్ … Continue reading త్వరలోనే బంగారం లాంటి సాయం..!