ప్రభుత్వ ఆదీనంలోకి వివాదాస్పద స్థలం

ప్రభుత్వ ఆదీనంలోకి వివాదాస్పద స్థలం – వీవీహెచ్ఎస్ క్రీడా మైదానంలో బోర్డు ఏర్పాటు – దగ్గరుండి పాతించిన తహసీల్దార్, అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని వివాదాస్పద భూమిని అధికారులు ప్రభుత్వ ఆదీనంలోకి తీసుకున్నారు. తహసీల్దార్ తారాసింగ్, అధికారులు దగ్గరుండి ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేయించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం సర్వేనెంబర్ 111లోని విజయ విద్యాలయ పాఠశాల సమీపంలో 16 గుంటల భూమిపై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. పసారం … Continue reading ప్రభుత్వ ఆదీనంలోకి వివాదాస్పద స్థలం