కరెంటుకు కాడెద్దు బలి..!

కరెంటుకు కాడెద్దు బలి..! – కన్నీరు పెట్టుకున్న రైతన్న – పెద్దేముల్ మండలంలో ఘటన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : కరెంటు షాక్‌తో ఓ కాడెద్దు మృత్యువాత పడింది. ఎద్దు మృతితో రైతున్న కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సంఘటన గురువారం పెద్దేముల్ మండలం కందనెల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బోయిని చిన్న మొగులప్ప తనకున్న పొలంతో పాటు ఇతరుల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రూ … Continue reading కరెంటుకు కాడెద్దు బలి..!