నారాయణ విద్యార్థులకు భరోసా..!

నారాయణ విద్యార్థులకు భరోసా..! – ప్రైవేటు స్కూల్‌ అసోసియేషన్‌తో శ్రీనివాస్ రెడ్డి చర్చలు – స్టూడెంట్స్‌ ఫీచర్‌ కోసం సూచనలు – అసోసియేన్ స్పందన ఎంటంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : కార్పోరేట్ నారాయణ స్కూల్ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులకు తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్‌ రెడ్డి భరోసా అందించేందుకు కృషి చేస్తున్నారు. పట్టణంలోని నారాయణ స్కూల్లో 8,9,10వ తరగతులకు అనుమతులు లేకపోవడంతో విద్యార్థుల పైచదువులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో విద్యార్థుల … Continue reading నారాయణ విద్యార్థులకు భరోసా..!