బాధితులకు అండగా ఉంటాం..! – ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి – అనివార్య రోగ బాధితులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : అనివార్య రోగ భాధితులకు అండగా ఉంటామని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని అనివార్య రోగ బాధిత చిన్నారులకు పౌష్టిక ఆహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అనివార్య రోగాలపై ప్రతి ఒక్కరు … Continue reading బాధితులకు అండగా ఉంటాం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed