మళ్లీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ

మళ్లీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ – మున్సిపల్ కార్యాలయంలో కౌంటర్ల ఏర్పాటు – ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే..? – వెల్లడించిన మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తులను మళ్లీ స్వీకరించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు తాండూరు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లా … Continue reading మళ్లీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ