గోవుల అక్రమ రవాణాకు కళ్లెం వేయండి

గోవుల అక్రమ రవాణాకు కళ్లెం వేయండి – తరలించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు బీజేపీ వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : గోవులను, దూడలను తరలించకుండా అక్రమ రవాణాకు కళ్లెం వేయాలని తాండూరు బీజేపీ నేతలు డిమాండు చేశారు. శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల్లో జరగబోయే బక్రీద్ పండగ నేపథ్యంలో … Continue reading గోవుల అక్రమ రవాణాకు కళ్లెం వేయండి